Logo
Download our app
వేంపల్లి శివాలయానికి 35000 విరాళం
NEWS   Oct 27,2024 09:56 am
మ‌ల్లాపూర్: భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విర‌సిల్లుతున్న వేంపల్లి చిన్న గుడి రాజన్న (పురాతన శివాలయం) లో గణపతి, పార్వతి, సూర్యుడు, నాగేంద్ర స్వామి.. కొలువై ఉన్నారు. వేంపల్లి గ్రామానికి చెందిన రొడ్డ గంగామణి - నర్సయ్య దంపతుల కుమారుడు రొడ్డ రాజేష్ (బ్యాంకు ఉద్యోగి) 35,000 రూపాయలు విరాళం ఈ రోజు కమిటీ సభ్యులకు అందించారు. వారి కుటుంబానికి శివయ్య అనుగ్రహం ఉండాలని కమిటీ సభ్యులు ప్రార్థించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source