Logo
Download our app
ఢిల్లీ విద్యా విధానం అమలు చేయాలి
NEWS   Oct 27,2024 11:50 am
మెట్‌పల్లి: ఢిల్లీ తరహా విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయాలని సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ అన్నారు. మెట్‌పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిఈఓ, ఏంఈఓ, అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం సకాలంలో భర్తీ చేయాలన్నారు. గురుకులాలలో, హాస్టల్లో, పాఠశాలలలో, కళాశాలలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో నాంపల్లి గట్టయ్య, శంకర్ ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source