Logo
Download our app
మాజీ సైనికుడి పాడే మోసిన ఎమ్మెల్యే
NEWS   Oct 27,2024 02:01 pm
డుంబ్రిగుడ మాజి సైనికుడు పాంగి మల్లన్న అనారోగ్యం కారణంగా నిన్న శనివారం రాత్రీ మరణించారు. అతడి స్వగ్రామం అయిన అరమ గ్రామ పంచాయితీ సంతవలస గ్రామంలో అంత్యక్రియల్లో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని స్వయంగా పాడే మోశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగడ సానుభూతి వ్యక్తం చేస్తూ, సైనికుడిలా సమాజానికి చేసిన సేవను గుర్తు చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source