Logo
Download our app
జ‌న ప్ర‌భంజ‌నం మ‌ధ్య విజయ్ స‌భ‌
NEWS   Oct 27,2024 06:55 pm
తమిళనాట తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని ప్ర‌ముఖ సినీ న‌టుడు విజయ్ ప్రకటించారు. విల్లుపురం జిల్లా విక్రవండిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా మాట్లాడిన విజ‌య్.. తమిళనాడులో తన ప్రథమ రాజకీయ శతృవుగా బీజేపీ, ఆ తర్వాత డీఎంకే అని విమ‌ర్శించాడు. ఫాసిజం ఫాసిజం అని చెప్పే డీఎంకే పార్టీ ఏంటి.. వారిది పాయసమా అంటూ సెటైర్లు వేశారు విజయ్.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source