Logo
Download our app
హనుమంతుని విగ్రహం ధ్వంసం ప‌ట్టుకొని శిక్షించాలంటూ ధ‌ర్నా
NEWS   Oct 28,2024 05:23 am
బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కామన్ వద్ద ఉన్న హనుమంతుని విగ్రహన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ద్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్య‌లు తీసుకోవాలని హిందు సంఘాలు, భక్తులు, గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన బీర్పూర్ పోలీసులు.. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source