Logo
Download our app
రేపు హైదరాబాద్‌లో MEOలకు శిక్షణ
NEWS   Oct 28,2024 07:51 am
మంచిర్యాల జిల్లాలోని ఎంఈఓలకు హైదరాబాద్‌లో మంగళవారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని డిఇఓ యాదయ్య తెలిపారు. పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వారికి విధులపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ శిక్షణకు హాజరుకావాలని ఎంఈఓలకు విద్యాశాఖ సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. జిల్లా నుంచి 18 మంది ఎంఈఓలు శిక్షణకు హాజరవుతారని డిఇఓ వివరించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source