Logo
Download our app
ఉచిత సిలిండర్‌ల ప‌థ‌కంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు హర్షం
NEWS   Oct 28,2024 07:47 am
సూపర్ సిక్స్​లో భాగంగా ఎన్డీయే ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ప్ర‌భుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు హర్షం వ్యక్తం చేసారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్​లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ నెల 29 నుంచి గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source