Logo
Download our app
ప్రజావాణికి అక్షర చిట్‌ఫండ్ బాధితులు
NEWS   Oct 28,2024 07:49 am
జగిత్యాల: అక్షర చిట్ ఫండ్‌లో చీటి కట్టి మోసపోయామని జగిత్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చీటి వేలంపాట అయి రెండేళ్లు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిల్లాలోని సుమారు 1500 పైగా బాధితులు ఉన్నారని, సుమారు 2 కోట్లకు పైగా చిట్టి డబ్బులు కట్టిన‌ట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించి అక్షర చిట్ ఫండ్‌పైన కేసు నమోదు చేసి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source