Logo
Download our app
సబ్ కలెక్టర్‌కి వరద బాధితుల వినతి
NEWS   Oct 28,2024 01:41 pm
అధికారుల నిర్లక్ష్యం వల్ల కొండపల్లిలో వరదసాయం అందలేదని సీపీఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్, 26వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ క‌లెక్టర్ చైతన్యకి బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కొండపల్లి కొత్తగేటు, శ్రామికనగర్, అంబేద్కర్ నగర్, ఇబ్రహీంపట్నం దుర్గా కాలనీ, తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source