Logo
Download our app
చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు!
NEWS   Oct 28,2024 02:08 pm
HYD: ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 వేడుకలు ఘ‌నంగా జరుగుతున్నాయి. ఏఎన్ఆర్ జాతీయ పుర‌స్కారం బిగ్ బి అమితాబ్ బచ్చ న్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవి అందుకున్నారు. ఈ కార్య క్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులతోపాటు వెంకటేశ్, నాని, రానా, ప్రకాశ్‌రాజ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అల్లు అరవింద్, అశ్వనీదత్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, రాజమౌళి, త్రివిక్రమ్.. తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source