Logo
Download our app
కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి
NEWS   Oct 29,2024 05:11 am
మంత్రి మల్లెపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లిలో కళ్యాణ మండపం ప్రారంభించారు. మంత్రి మదనపల్లి చేరుకున్న సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన కన్వీనర్ రాందాస్ చౌదరి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తంబళ్లపల్లి అబ్జర్వర్ మల్లికార్జున నాయుడు, పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ దొర స్వామి నాయుడు, నాదెండ్ల అరుణ్, సోము, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source