Logo
Download our app
30న రైల్వే కోడూరులో జాబ్ మేళా
NEWS   Oct 29,2024 07:34 am
రైల్వే కోడూరు పట్టణంలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ పార్థసారథి తెలిపారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ ముత్తూట్ కంపెనీలో యువకులకు కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, డైకిన్ సంస్థలో యువతీ యువకులకు అసెంబ్లీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source