Logo
Download our app
శ్రీ వైద్యునారాయణ ధన్వంతరి జయంతి
NEWS   Oct 29,2024 02:06 pm
మెట్ పల్లి నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వైద్యు నారాయణ ధన్వంతరి జయంతి పురస్కరించుకొని పట్టణంలో నాయి బ్రాహ్మణ కుల దైవమైన ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెట్ పల్లి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిట్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు వారి సంఘ భవనంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు సమ్మెట రాజేష్ ,రాష్ట్ర కార్యదర్శి ముత్యాల రమేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source