Logo
Download our app
నీళ్లు రాక టేక్మాల్ ప్రజల ఇక్కట్లు
NEWS   Oct 30,2024 04:33 am
టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రజలకు తాగు నీటి కష్టాలు ఎదురయ్యాయి. 2 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, మరమ్మతుల పేరుతొ ప్రజలను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. దీంతో తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు లేవని ఈ సందర్బంగా గ్రామం ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా సంబంధించిన మిషన్ భగీరథ అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు గ్రామానికి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source