Logo
Download our app
“సల్మాన్‌ 2 కోట్లు ఇవ్వాకుంటే చంపేస్తాం”
NEWS   Oct 30,2024 05:07 am
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి, ముంబై ట్రాఫిక్ పోలీస్‌కు మెసేజ్‌ చేసి సల్మాన్‌ రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించాడు. వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నోయిడాలో నిందితుడు మహమ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసి ముంబైకి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source