Logo
Download our app
సమగ్ర కుటుంబ సర్వేపై శిక్షణ తరగతులు
NEWS   Oct 30,2024 10:02 am
మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. కార్యదర్శులు, సర్వే ఎన్యూమరేటర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్లను నియమిస్తామన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు కేటాయించిన కుటుంబాలను పగడ్బందీగా సర్వే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో రఘువరన్ ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source