Logo
Download our app
సమగ్ర కుటుంబ సర్వే ఫామ్ విడుదల
NEWS   Oct 30,2024 10:00 am
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఫామ్ ను బుధవారం విడుదల చేసింది. ఈ కుటుంబ సర్వే నవంబర్ ఆరవ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సర్వేలో భాగంగా అధికారులు రెండు పార్టులుగా వివరాలను సేకరించనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలతో పాటు వారి సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ వివరాలను పూర్తిగా నమోదు చేసుకోనున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source