Logo
Download our app
సమగ్ర సర్వేపై సమీక్ష సమావేశం
NEWS   Oct 30,2024 01:50 pm
టేక్మాల్: కలెక్టర్ ఆదేశాల మేరకు టేక్మాల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, తాసిల్దార్‌లు మండలంలోని ఆయా గ్రామాల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారికీ మండలంలోని గ్రామాలలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ప‌రంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వివిధ గ్రామాల‌ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source