Logo
Download our app
కాశి బాగ్ ఆలయంలో చోరీ
NEWS   Oct 30,2024 09:56 am
మెట్‌పల్లిలో పురాతన ఆలయమైన కాశీబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున ఓ దొంగ ఆలయంలో దూరి దొరికిన వస్తువు వల్ల దోచుకెళ్లాడు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో ముఖానికి గుడ్డ కట్టుకుని ఇనుప రాడుతూ ఆలయానికి ఉన్న తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి ఇక్కడికి సంబంధించిన పూజా సామాగ్రిని పూజారి పంచలో కట్టుకొని దర్జాగా వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు బంధించాయి. ఇప్పుడు ఆ సీసీ కెమెరాల దృశ్యాలు వాట్సాప్ గ్రూప్ లలో చక్కర్లు కొడుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source