Logo
Download our app
జెడ్పీ స్కూల్ HM పదవి విరమణ
NEWS   Oct 30,2024 05:50 pm
మెట్‌ప‌ల్లి మండలం ఆత్మకూర్ జెడ్పీ హైస్కూల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన చీకోటి జగన్మోహన్ పదవి విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఆయన పాఠశాలల అభివృద్ధికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నడిగడ్డ రాజు, గణేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source