Logo
Download our app
మస్క్ కంపెనీలో హిందీ ట్యూటర్ జాబ్స్
NEWS   Oct 30,2024 06:09 pm
ఎలాన్ మస్క్‌కు చెందిన X - AI సంస్థ హిందీ, ఇంగ్లిష్‌ భాషల నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం హిందీ ట్యూటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ట్యూటర్లు AI మోడల్‌కు హిందీ భాషలో ట్రైనింగ్ ఇస్తారు. గంటకు రూ. 2,900 నుంచి రూ. 5,400 వరకు పేమెంట్ ఉంటుంది. దరఖాస్తుదారులు తమ సొంత స్థలంలో నుంచే పని చేయవచ్చు. వారంలో 5 పనిదినాలే.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source