Logo
Download our app
మల్లాపూర్‌లో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
NEWS   Oct 31,2024 07:24 am
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా మ‌ల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా దేశానికీ ఆమె చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్ప-నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source