Logo
Download our app
ఘనంగా AITUC ఆవిర్భావ దినోత్సవం
NEWS   Oct 31,2024 11:38 am
మెట్‌ప‌ల్లి: ఏఐటియుసి 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ ఆధ్వర్యంలో మెట్‌ప‌ల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మిక సంఘం నాయకులు, కార్మికులతో కలిసి ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ.. 1920 అక్టోబర్ 31న ఏఐటియుసి ఆవిర్భావం జరిగిందని, దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం AITUC అన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source