Logo
Download our app
పేలిన బాంబుల బస్తా.. ముక్కలైన శరీరం
NEWS   Oct 31,2024 03:14 pm
దీపావళి పండుగ వేళ ఏలూరులో విషాదం. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు బాంబులు తీసుకెళ్తుండగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి సుధాకర్ శరీర భాగాలు ఛిద్రమై.. చుట్టుపక్కల ఉన్న ఇళ్లవద్ద పడటంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source