Logo
Download our app
ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలి
NEWS   Oct 31,2024 05:45 pm
భీంగల్: మాదిగల ఐక్యత కోసం భీంగల్ మండల కేంద్రంలో జరిగే మాదిగల ధర్మ యుద్ధ మహా సభను విజయవంతం చెయ్యాలని భీంగల్ మండల కేంద్రానికి వచ్చిన MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, MEF జాతీయ నాయకులు తెడ్డు గంగారాం మాదిగ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో భీంగల్ మండల కేంద్రంలో మాదిగల ధర్మ యుద్ధ మహా సభను నిర్వహించాలని తీర్మానించామ‌ని 2-3 రోజులలో మీటింగ్ తేది నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భీంగల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source