Logo
Download our app
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
NEWS   Nov 01,2024 07:16 am
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండల వ్యాప్తంగా శుక్రవారం వేకువ జామున 5 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల టౌన్ TDP అధ్యక్షుడు సన్నపురెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయ అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source