Logo
Download our app
బీసీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ
NEWS   Nov 01,2024 11:10 am
ఉమ్మ‌డి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్‌ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనానికి గురవుతున్న బలహీన వర్గాలకు (బిసి) రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో, ఇతర విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్లో రిజర్వేషన్లు క‌ల్పించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source