Logo
Download our app
విజేతలకు బహుమతులు అందించిన‌ DSP
NEWS   Nov 01,2024 01:24 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 14, 17 SFG టేబుల్ టెన్నిస్ పోటీలు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు జగిత్యాల DSP రఘు చందర్. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ.. విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, మున్ముందు జరిగే పోటీలలో గెలుపే లక్ష్యంగా శిక్షణ తీసుకోవాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source