Logo
Download our app
రోడ్డు నిర్మాణ శంకుస్థాపనకు ఏర్పాట్లు సిద్ధం
NEWS   Nov 01,2024 06:28 pm
మల్యాల మండలంలోని క్రాస్ రోడ్ వద్ద నుండి కాచారం వరకు 25 కోట్లు వెచ్చించి డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం జరగబోయే పర్యటనకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source