Logo
Download our app
మాక్లూర్: MRPF సభ్యుల సమావేశం
NEWS   Nov 02,2024 08:26 am
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం గుత్పా గ్రామంలో శనివారం మాదిగ కుల సంఘ సభ్యులతో క‌లిసి MRPS సమావేశం జిల్లా MRPS అధ్యక్షులు ప్రమోద్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ నెల 3న‌ కామారెడ్డిలో జరగబోయే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమావేశానికి గ్రామం నుంచి రావాలని మాదిగ సామాజిక వ‌ర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి MEF జిల్లా ఉపాధ్యక్షులు నూతుపల్లి మారుతి మాదిగ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source