Logo
Download our app
కాళికాదేవి ఆశ్రమాన్ని సందర్శించిన బాబా
NEWS   Nov 02,2024 10:29 am
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్‌పూర్ గ్రామంలోని కాళికాదేవి ఆశ్రమాన్ని శ్రీ జగదాంబ త్రీ శక్తిపీఠం అధిపతి బ్రహ్మశ్రీ తాలూరి బనారస్ బాబా సందర్శించారు. ఈ సందర్భంగా కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళికామాత దేవాలయం గోశాల వద్ద నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలను వినిపించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమాతా ఉద్ధం సేవ ట్రస్టు చైర్మన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source