Logo
Download our app
నా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే..
NEWS   Nov 02,2024 10:24 am
మాజీ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల ప్ర‌చార‌ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహకర్తగా ఒక్క డీల్‌కు కనీసం 100 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా తీసుకుంటాన‌ని, త‌న‌ వ్యూహాలతో దేశంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయ‌న్నారు. నా దగ్గర డబ్బులు లేవనుకోవద్దు.. భ‌విష్య‌త్‌ ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి.. పార్టీని నడిపించటానికి వందల కోట్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source