Logo
Download our app
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS   Nov 02,2024 12:45 pm
చౌటుకూరు మండలంలోని వెండి కోల్, పోషణపల్లి, బొమ్మరెడ్డి గూడెం, ఉపరి గూడెం, బద్రి గూడెం, తడ్దన్ పల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను చౌట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నత్తి దశరథ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఓ శివ లక్ష్మి, మండల నాయకులు మల్లారెడ్డి, పత్తి రాములు, బాల్లగొండ, ఈశ్వర్, శ్రీహరి, గోవర్ధన్, సంగు భరత్, దేవదాసు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source