Logo
Download our app
మున్నూరుకాపుర సంఘం నూతన కార్యవర్గం
NEWS   Nov 02,2024 05:31 pm
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం బేడ 4 ఎన్నికలు నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా బీర రామచంద్రం, కార్యదర్శిగా బీర రాము, కోశాధికారిగా లాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా బీరస్వామి, సహాయ కార్యదర్శిగా గాజుల రాజుల ఆడిటర్ గా రామతీర్థం మల్లేశం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేమే యాదగిరి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source