Logo
Download our app
బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం
NEWS   Nov 02,2024 05:50 pm
మెదక్ జిల్లా రామాయంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గం ఇంచార్జ్ పంజా విజయ్ కుమార్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. పార్టీ బలోపేతం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర్ గౌడ్, దిలీప్, నరేందర్, ఎల్లం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source