Logo
Download our app
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకు బస్సు ప్రారంభం
NEWS   Nov 03,2024 02:40 am
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకి సోమవారం నుంచి సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సును ప్రారంభించనున్నట్లు మెట్ పల్లి డిపో మేనేజర్ టి.దేవరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ పల్లి నుంచి మ.1.20 కి బయల్దేరుతుందని పెద్దలకు 1160, పిల్లలకు 600 టికెట్ ధర ఉంటుందన్నారు. మెట్ పల్లి పరిసర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source