Logo
Download our app
నర్సన్న ముచ్చట్లు యూబ్యూబ్ ఛానల్ 4వ‌ వార్షికోత్సవ ఆహ్వానం
NEWS   Nov 03,2024 11:45 am
జోగిపేట పట్టణంలో నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ 4వ వార్షికోత్సవ వేడుకలు రేపు (సోమవారం) జ‌ర‌గ‌నున్నాయి. ఉదయం 11:30 గంటలకు జోగిపేటలోని పునీత అంధోనీ ఆరోగ్య కేంద్రంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలో, జడ్పీటీసీలు, చైర్మన్లు. అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల‌ని నిర్వ‌హ‌కులు కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source