Logo
Download our app
ఉర్దూలో ఆర్టీసీ సైన్ బోర్డులు
NEWS   Nov 04,2024 06:54 am
మెట్ పల్లి: వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సైన్ బోర్డుల్లో తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే ఉండడంతో ఉర్దూలో కూడా ఉండాలని అంజుమన్ ఇషాత్ ఏ ఉర్దూ ఆధ్వర్యంలో మెట్ పల్లి డిపో మేనేజర్ దేవరాజు సహకారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు బస్సుల సైన్ రోడ్లపై ఉర్దూలో రాశారు. ఎవరికి కూడా భాష సమస్య ఉండకూడదని ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అంజుమన్ ఇషాత్ ఏ ఉర్దూ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇషాత్ ఏ ఉర్దూ అధ్యక్షుడు, అజీజ్, కోశాధికారి, ఇబ్రహీం, కార్యదర్శి భారీ, ఖాస్మ,షాహిద్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source