Logo
Download our app
జగిత్యాలలో మాజీ సర్పంచులు అరెస్ట్
NEWS   Nov 04,2024 07:14 am
జగిత్యాల జిల్లాలో సోమవారం ఉదయం మాజీ సర్పంచ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నేడు హైదరాబాదులో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని మహా ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుండి మహాధర్నాకు తరలి వెళ్తుండగా జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source