Logo
Download our app
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ
NEWS   Nov 04,2024 03:26 pm
రాయికల్ మండలంలోని మహితాపూర్, రామోజీపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల కలెక్టర్ స‌త్య‌ప్ర‌సాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం ఎంత మొత్తంలో వస్తుందో, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందో పరిశీలించారు. ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉందో చూసారు. సంబంధిత ఏఈఓ నుంచి కేంద్రం ఏ విధంగా నడుస్తుందోన‌నే వివ‌రాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source