Logo
Download our app
మల్లన్న స్వామి భజన మండపానికి భూమి పూజ
NEWS   Nov 05,2024 08:20 am
మల్లాపూర్ మండలం రేగుంటలోని మల్లన్న స్వామి దేవాలయం వద్ద భజన మండపానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ భూమి పూజచేశారు. TTD నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి, ఎమ్మెల్యే సంజయ్‌కి, యాదవ సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source