Logo
Download our app
హోం మంత్రిను సన్మానించిన ఎమ్మెల్యే
NEWS   Nov 05,2024 01:16 pm
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబెర్ ఎం.ఎస్ రాజు స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, ఆయన సతీమణి ఉమాదేవి కుటుంబ సభ్యులు హోం మంత్రికి శాలువాతో పూలమాలలు వేసి వెంకటేశ్వర చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source