Logo
Download our app
మద్యం అమ్మకాల విధి విధానాల సమావేశం
NEWS   Nov 06,2024 04:43 am
మైలవరం మండలంలోని మద్యం దుకాణాల లైసెన్సులు ఉన్నవారితో సమవేశం ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాల విధి విధానాలు, ఎంఆర్పీ ధరకే అమ్మకాలు చేయాలని, ఒక వ్యక్తికి 3 బాటిల్స్ కంటే మించి ఇవ్వరాదని, 21సం. వయస్సులోపు వారికి మద్యం అమ్మరాదని.. అనధికారిక మద్యం అమ్మకాలు చేసేవారికి మద్యం అమ్మరాదని మైలవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source