Logo
Download our app
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
NEWS   Nov 06,2024 08:26 am
కరీంనగర్ SRR వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, స్థానికుల ప్రకారం. జగిత్యాల వైపు వెళ్తున్న లారీని వెనకనుంచి బైకు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కథలాపూర్ తాండ్రియ్యలకు చెందిన నాగరాజు గాయపడగా.108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు చల్లూర్ కు చెందిన శ్రీహస్, మరోవ్యక్తి కొత్తపల్లికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source