Logo
Download our app
ధాన్యం కొనుగోలు సమస్యలపై కంట్రల్ రూమ్ ఏర్పాటు
NEWS   Nov 06,2024 05:04 pm
కలెక్టరేట్ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సమస్యలను నివృత్తికి కంట్రోల్ రూం ప్రారంభించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం నంబర్ 9281103685 ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. బుధవారం వానాకాలం (ఖరీఫ్) 2024- 25 జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించడానికి కొనుగోలు సమస్యలు ఎక్కడైనా ఏర్పడిన పక్షంలో కంట్రోల్ రూంకి ఫోన్ చేస్తే రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source