Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో పుర కార్మికులకు గాయాలు
NEWS   Nov 07,2024 04:16 am
కోరుట్ల పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారి పక్కన ఉదయం మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ తిరుపతి హుటాహుటిన కార్మికులను జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో కార్తీక్, కనకతార, గంగు, సుగుణ, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కమిషనర్ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source