Logo
Download our app
కోరుట్ల ఎస్ఐ శ్వేతపై సస్పెన్షన్ ఎత్తివేత
NEWS   Nov 07,2024 08:30 am
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శ్వేతపై ఉన్నత అధికారులు సస్పెన్షన్ ఎత్తివేశారు. కోరుట్ల ఎస్సై-2గా శ్వేత పని చేస్తున్న సమయంలో ఓ వివాదంలో చిక్కుకోగా ఆమెను అధికారులు సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా నేడు ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల DCRBకి అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source