Logo
Download our app
పాల్వంచ TPTF మండల కమిటీ ఎన్నిక
NEWS   Nov 07,2024 04:56 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ TPTF మండల శాఖ సమావేశం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల పాల్వంచలో నిర్వహించారు. ఈ సమావేశంలో TPTF పాల్వంచ మండల అధ్యక్షులుగా బి.సుక్య, మండల ప్రధాన కార్యదర్శిగా కే.రామనాథం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు బి రాజు హాజరై మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source