Logo
Download our app
ట్రంప్ ఎఫెక్ట్‌: బిట్‌కాయిన్‌కు 64లక్షలు
NEWS   Nov 07,2024 10:48 am
డొనాల్డ్ ట్రంప్ విజయంతో బిట్‌కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్లు USBTC ETFల్లో పెట్టుబడులు పెట్టడంతో 10% పెరిగి తొలిసారి $76000కు చేరుకుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.64 లక్షలతో సమానం. ఈ ఏడాది ఆరంభంలో రూ.30లక్షల వద్ద ఉన్న BTC నవంబర్ నాటికి 100% రిటర్న్ ఇవ్వడం విశేషం. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, రాబర్ట్ కియోసాకి సహా చాలామంది రిపబ్లికన్లు క్రిప్టో కరెన్సీకి గట్టి మద్దతుదారులు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source