Logo
Download our app
పాఠశాలను సందర్శించిన శ్రీనివాస రాజు
NEWS   Nov 07,2024 04:55 pm
రాజంపేట పట్టణంలో జిల్లాపరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను గురువారం రాజంపేట పార్లమెంటు జనసేన సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు సందర్శించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం ఏర్పాట్లను పర్యవేక్షించి, స్వయంగా ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source